Serie “Heldenhafter Glaube”

తనను, హిందూ కార్యకర్తలు తమ గ్రామం విడిచిపెట్టి వెళ్ళిపోమని ఆదేశించాక కుడా తిరిగి అదే గ్రామానికి రావటం ద్వారా సుతా దేవునికి విధేయత చూపించాడు. ఇలా చేయటం వలన తన జీవితాన్నే కాకుండా, తనను ద్వేశించిన వ్యక్తి జీవితాన్ని కూడా ఎలా మార్చాడో చూడగలరు.